మల్లిస్వామి కుటుంబ సభ్యులకు 40వేల రూ" అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

Jul 31, 2026 - 01:25
Jul 31, 2026 - 01:27
 0  1
మల్లిస్వామి కుటుంబ సభ్యులకు 40వేల రూ" అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

అడ్డగూడూరు 30 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఇటివలే ప్రమాదానికి గురై మరణించిన బాలెంల మల్లిస్వామి కుటుంబానికి నేడు అనగా గురువారం రోజున అడ్డగూడూరు పట్టశాఖ బిఆర్ఎస్ నాయకులంతా తమవంతు సహాయంగా రూపాయలు 40 వేల రూపాయలను  అడ్డగూడూర్ సర్పంచ్ పూజారి వనజ సైదులుగౌడ్, పట్టణశాఖ అధ్యక్షుడు నాగులపెల్లి దేవగిరి చేతులు మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ పోన్నాల వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ పూలపెల్లి జనార్థన్ రెడ్డి,మండల కో ఆప్షన్ మెంబర్ మాథాను ఆంథోని,పట్ణశాఖ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి ఉప సర్పంచ్ వరిగడ్డి లోకేష్,బిఆర్ఎస్ మండల నాయకులు పరమేష్ గూడెపు బిఆర్ ఎస్వీ మండల అధ్యక్షుడు పయ్యావుల రమేష్ బిర్ఎస్ మండల నాయకులు దాసరి బాలరాజు, సోమిరెడ్డి పురుషోత్తం రెడ్డి,నాగులపెల్లి బీరప్ప,తుప్పతి మల్లయ్య,బాలెంల రామక్రిష్ణ,బాలెంల అవినాష్,గూడెపు పరమేష్,గూడెపు మహేష్,బండ మత్య్సగిరి,గూడెపు సురేష్,గజ్జెల్లి బాబు అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో సహాకరించి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.