*పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి ఆర్థిక సహాయం*

Sep 23, 2024 - 20:36
 0  55
*పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి ఆర్థిక సహాయం*

పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచి 22900 సహాయం చేసిన శ్రీకృష్ణ యూత్ గణపవరం అంబేద్కర్ యూత్ 3000 రూపాయలు సహాయం..... వివిధ దినపత్రికలో వచ్చిన కథనానలకు స్పందించి గణపవరంలోని తల్లిదండ్రులు లేని నిరుపేద రజక కుటుంబానికి చెందిన పగిళ్ల మహేశ్వరి మృతి చెందగా వారి తమ్ముళ్లు పగిళ్ల సాయి భార్గవ్ నందకిషోర్ వృద్ధురాలైన నాయనమ్మ కూ అండగా గణపవరం గ్రామానికి చెందిన శ్రీకృష్ణ యూత్ సభ్యులు యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు పచ్చిపాల నవీన్ యాదవ్ 22 వేల 900 అలాగే గణపవరం అంబేద్కర్ యూత్ సభ్యులు రూపాయలను శ్రీకృష్ణ యూత్ సభ్యుల నుంచి సేకరించి సోమవారం నాడు పగిళ్ల మహేశ్వరి చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయం ఫౌండేషన్ చైర్మన్ పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదల సంక్షేమం కోసం ఉచిత విద్య ఉచిత వైద్యం కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వైయస్సార్సీపి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అభ్యర్థన మేరకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గా రెడ్డి గారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేద పిల్లలు ఉచితంగా చదువుకొని డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారని అలాగే పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాడని పేద పిల్లలు ఉచితంగా చదువుకోడానికి మోడల్ స్కూల్లో గురుకులాలు సంక్షేమ హాస్టల్లో రైతులకు ఉచిత విద్యుత్తు వికలాంగుల సంక్షేమం కోసం రైతు కూలీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డారని ఆయన కొనియాడారు రాజన్న కన్నరాజ్యం పేదవానికి ఉచిత విద్య ఉచిత ఆరోగ్యం కోసం పాటుపడ్డారని అలాంటి పాలనను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడా ఆర్థిక సాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అన్ని కులాలలో పేదవారు ఉన్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు కృషిచేసి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని అన్నారు విద్యా వైద్యం వల్ల ఎంతోమంది నిరుపేదల బ్రతుకు చిత్రాలు చిద్రమవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాల స్పందించి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయాలని పిలుపునిచ్చారు భూమిలేని నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని అన్నారు ప్రతి గ్రామంలో ధనవంతులు సహాయం చేస్తే పేద అనాధ కుటుంబాల గుండెలు ఆగిపోవని పెద్ద మనసుతో పేదల పట్ల డబ్బున్న వారు కనికరం చూపాలని అలాగే సహాయం చేయడానికి మంచి మనసు ఉండాలని ఆయన వేడుకున్నారు కార్యక్రమంలో శతకోటి వీరయ్య పగిళ్ల వేణు కట్టబోయిన శివ పచ్చిపాల లింగరాజు గంధం వినోద్ గంధం సాయి వంశి దాసరి సతీష్ పగిలి సైదులు పగిళ్ల చంద్రరావు పగిళ్ల శ్రీను వేల్పుల వినోద్ నరేష్ చెవిరాల పోతులూరి చారి అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State