హరిజన, గిరిజనులు బాగుపడాలి...! అంటరానితనం పోవాలి

Mar 23, 2025 - 08:24
 0  15
హరిజన, గిరిజనులు బాగుపడాలి...! అంటరానితనం పోవాలి

తెలంగాణ వార్త రిపోర్టర్ హరిజన, గిరిజనులు బాగుపడాలి...! అంటరానితనం పోవాలి !! అవకాశాల్లో అంతరాలకు విరుగుడు పడాలి !! కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ..! అసమానతలు అధికంగా ఉన్న మన సమాజంలో ప్రగతి ఫలాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలని ప్రముఖ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడంలో, వ్యక్తి గౌరవాన్ని కాపాడటంలో రాజ్యం ఎవరి పట్లా ఎలాంటి వివక్ష చూపించకూడదన్న రాజ్యాంగ నిర్దేశాలు నేటికీ సంపూర్ణంగా అమలుకు నోచుకోవట్లేదన్నదీ చేదు నిజమని నిరంతరం పేద వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే అభ్యుదయ వాది కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ బాధపడ్డారు. జాతి ఐక్యతకు విఘాతకరమైన ఈ దుస్థితికి మూలాలు నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఉన్నాయనీ... జెకెఆర్ గారి జెఎస్ఆర్ పేర్కొన్నారు.. 'అంచెల వారీ అసమానత్వం ఉన్న మన సామాజిక వ్యవస్థలో నిమ్నవర్గాల వారు కూడా తమకంటే కిందివారితో కలవరనీ... కారణం వారు పైకి వచ్చి తమతో సమాన హోదా పొందుతారనే భయం. సామాజిక నిర్మాణంలో అట్టడుగున ఉన్నవారు తప్ప మిగిలిన అన్ని వర్గాలకూ ఎంతోకొంత ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించడంలో స్వార్థమూ ఉంటుంది' అంటూ కులం వికృతరూపాన్ని దుయ్యబట్టారు ప్రముఖ ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ సార్... ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక హెచ్చుతగ్గులు సమసిపోవాలంటే- జీవితంలో ఎదిగేందుకు అందరికీ సమానావకాశాలు లభించాలని, అణగారిన వర్గాల్లోని ప్రతి కులానికీ 'అవకాశాల్లో సమానత్వాన్ని' విస్తరింపజేయాలని పేద హరిజన గిరిజన బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం ఆరాటపడే పోరాట యోధుడు.. అభ్యుదయ వాది.. శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో దోపిడి ప్రభుత్వాల విధానాలపై కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ గళమెత్తారు. భారతీయులు సమష్టిగా సమానంగా అభివృద్ధి చెందాలన్న ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఆకాంక్షల సాకారానికి ఎస్సీ వర్గీకరణ దోహదపడుతుందనీ పేర్కొన్నారు. 'ప్రజలలో బలహీన వర్గాలను, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు, తెగలు విద్యాపరంగా ఆర్థికంగా పురోగతి సాధించే విధంగా రాజ్యం విశేష శ్రద్ద వహించాలనీ... కష్టజీవుల రాజ్యం కోరుకునే కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ కోరారు. అన్ని రకాల దోపిడి, సామాజిక అన్యాయాల బారినుంచి హరితహారం గిరిజన బలహీన వర్గాలను రక్షించాలి' అని.. ప్రముఖ కమ్యూనిస్టు విప్లవకారుడు... కార్మిక వర్గ బోరపుత్రుడు... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ అభిప్రాయపడ్డారు... ఈ క్రమంలో సామాజిక పీడన నుంచి అణగారిన వర్గాలను తప్పించడానికి... విద్య, ఉద్యోగ, పాలనా రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని పెంచడానికి.. కృషి చేయాలని ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ కోరారు.. రిజర్వేషన్లు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న, వాటి ప్రయోజనాలను ఎస్సీల్లోని అన్ని వర్గాల వారూ సమానంగా పొందలేకపోతున్నారన్ననీ... హరిజన గిరిజన వర్గాల సంక్షేమం కోరుకునే అభ్యుదయ వాది కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ కొద్దిసేపటికి క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖ లో కాసేపు బాధపడ్డారు... ఎస్సీ వర్గీకరణ , ఎస్టీ వర్గీకరణ జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వర్గీకరణ డిమాండ్ను బలంగా కోరారు బహుజన బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ... తదనంతర పరిణామాల్లో భాగంగా, సామాజిక అంతరాలకు కారణమవుతున్న వెనకబాటుతనాన్ని రూపుమాపేందుకు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టవచ్చు అంటూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిరుడు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. దాని అమలుకు కట్టుబాటు చాటిన తెలుగు రాష్ట్రాలు- ఎస్సీ వర్గీకరణకు జైకొట్టాయి. జస్టిస్ షమీమ్ అక్తర్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీల నివేదికల ఆధారంగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వర్గీకరణను పట్టాలకెక్కించడం అభినందనీయం.. అని పేర్కొన్నారు ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్... ఎస్సీల్లోని భిన్న కులాల మధ్య అనేక అంశాల్లో అంతరాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు విస్పష్టంగా తేల్చిచెప్పాయనీ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోర దేవాన్ష్ జే కే ఆర్ గారి... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ అన్నాడు.. రిజర్వేషన్ల కల్పనలోని సదుద్దేశం నెరవేరాలంటే- ఎస్సీ వర్గీకరణ అనివార్యమని గత మూడున్నర దశాబ్దాలుగా పేద కులాల , పేద వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు పోరాడుతున్న విప్లవ నాయకుడు.. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అన్నాడు... శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ తప్పదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు సమ సమాజ స్వప్నికుడు... సామాజిక విప్లవ పరివర్తకుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ .. షెడ్యూల్డ్ కులాలన్నీ ఒకే తరగతికి చెందిన వర్గాలు కావు. వాటిని హేతుబద్ధంగా వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉంది' అన్న సుప్రీం తీర్పు- దళితుల్లో వెనకబడిన వర్గాల ఆశలకు రెక్కలనిచ్చిందనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కార్మిక వర్గ బోరపుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు.. కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ అన్నాడు న్యాయబద్ధమైన వర్గీకరణ కసరత్తును తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు శాస్త్రీయంగా పూర్తిచేసినట్లే- దీనిపై భయసందేహాలను వ్యక్తంచేస్తున్న ఎస్సీల్లోని మిగిలిన వర్గాలతోనూ సావధానంగా మాట్లాడాలనీ... వారి ఆందోళనలను ఉపశమింప జేయాలనీ... ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అన్నాడు. సామాజిక అంతరాలకు అతీతంగా ప్రజలందరి బాగుకోసం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల వృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమివ్వాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్... ఫోన్... 83 28277285, 9848540078