సూర్యపేట లో నామినేషన్ ల సంధర్బంగా
1. suryapet police
ప్రధాన పార్టీల నాయకుల నామినేషన్ సందర్భంగా ఆర్డివొ కార్యాలయం సమీపంలోని పిఎస్ ఆర్ సెంటర్ వద్ద ఘర్షణలు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా వుండే విధంగా బందోబస్తు ఏర్పాటు చేసి నామినేషన్ ప్రక్రియ పూర్తయి, నాయకులు వెళ్లేవరకు బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్న టౌన్ సిఐ రాజశేఖర్....
3. guntakandla jagadish reddy
బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు గండూరి ప్రకాష్, చివ్వెంల జెడ్పిటిసి సంజయ్ నాయక్ లు వున్నారు.
4. ramreddy damodar reddy
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.
5. Bolla Karnakar mudiraj
ఓటు ఐదు సంవత్సరాల మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది
- స్థానిక వ్యక్తిగా సూర్యాపేట నుండి అసెంబ్లీ బరిలో నిస్తున్నా..
- 85శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా మద్దతు ఇవ్వాలి
- స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోళ్ళ కరుణాకర్ ముదిరాజ్
6. Patel ramesh reddy
కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి.