సీపీఐ కీలక నిర్ణయం - టీడీపీతో జత కడతాం || 

◻️ టీడీపీతో కలిసి పనిచేస్తామని రామకృష్ణ ప్రకటన

◻️  ప్రజా సమస్యలపై టీడీపీతో కలిసి పోరాటం చేస్తాం

◻️ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ