సీఎం సహాయ నిధి 24000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు గారు 

సీఎం సహాయ నిధి 24000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే తనయుడు గారు 

  ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో    గ్రామానికి చెందిన లబ్దిదారులు కె.టి  దొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన నారాయణ గౌడ్ s /o ఎర్రన్న  కి చికిత్స నిమిత్తం   ఎమ్మెల్యే తనయుడు  బండ్ల సాయి సాకేత్ గారి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద 
24000 రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు  అందజేశారు.

    ఈ కార్యక్రమంలో మల్డకల్ మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.