సీఎం సభను విజయవంతం చేయాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి సీఎం సభను విజయవంతం చేయాలి
జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ...
ఆత్మకూరు ఎస్..
మంగళవారం సూర్యపేట లో జరుగు ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని
జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ తెలిపారు సోమవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశo లో పాల్గొని ఆయన మాట్లాడుతూ మండలంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి జగదీశ్వర్ రెడ్డికి 10వేల ఓట్ల మెజార్టీనిచ్చి ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాసంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అభివృద్ధి చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, తంగేళ్ల వీరారెడ్డి వెంకటరెడ్డి సోమయ్య బ్రహ్మం బిక్షoగౌడ్ తదితరులు పాల్గొన్నారు.