లోటు ఇచ్చి ఓటేయండి బహుజన సమాజ్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డు కిరణ్

 అడ్డగూడూరు15 నవంబర్ 2023 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రచారంలో గడపగడప తిరుగుతూ..లోటు ఇచ్చి ఓటేయండి అని బహుజన సమాజ్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డు కిరణ్ భిక్షుటన చేశారు.బొడ్డు కిరణ్ మాట్లాడుతూ.. బహుజన భరోసా యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు అందులో మహిళలకు ఐదు లక్షలు కొలువులు షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు బహుజన రైతు బీమా ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తనం నుండి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ ధరణి పోర్టల్ రద్దు దొడ్డి కొమరయ్య భూమి హక్కు భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళా పేరిట పట్టా చిట్యాల ఐలమ్మ మహిళా జ్యోతి మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్ మరియు డ్రైవింగ్ శిక్షణ పరిశుద్ధ కార్మికులు, అంగన్వాడి ఆశా వర్కర్లు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ, మహిళా సంఘాలకు ఏట లక్ష రూపాయలు పూలే విద్య దీవెన మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఎటు 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య డట AI కౌండింగ్లో శిక్షణ బ్లూ జాబ్ కార్డు పల్లె పట్టణాలలో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి 350 కి పెంపు కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య జీవిత బీమా నూరేళ్ల ఆరోగ్య భీమా ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజీ ఏట 25000 కోట్లతో పౌష్టికాహార,ఆరోగ్యం బడ్జెట్ వలస కార్మికులకు సంక్షేమ నిధీ 5వేల కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు, వలస కార్మికులకు వసతి, బిగ్ కార్మికులు లారీ మరియు టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు ఇల్లు లేని వారికి 15 లక్షల విలువ చేసే ఇంటి స్థలం ఇల్లు కట్టుకునే వారికి 6 లక్షలు సహాయం ఇంటి పునర్నిర్మాణానికి రూ 1.5 లక్ష సహాయం ఓట్లు మనవే,సీట్లు మనవే, అధికారం మనదే వచ్చేది బహుజన రాజ్యమే.అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల అధ్యక్షులు వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.