మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు గూండా బ్రహ్మం

Oct 28, 2024 - 10:40
Oct 28, 2024 - 17:40
 0  34
మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు గూండా బ్రహ్మం

తెలంగాణ వార్త ప్రతినిధి:   తెలంగాణ రాష్ట్ర, ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ గృహ నిర్మాణ, రెవిన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు  నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండా బ్రహ్మం ???? జై పొంగులేటి జై కాంగ్రెస్ జై శ్రీనన్న

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State