భీమ్ జయంతి సందర్భంగా

భీమ్ జయంతి సందర్భంగా

ఆదివాసి గిరిజనుల పక్షాన స్వయం పరిపాలన కొరకు నిరంతంగా పోరాట భాగంలో కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.  ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసీల కుటుంబంలో జన్మించాడు. ఆదివాసుల్లో జల్ జమీన్ జంగల్ అంటూ ఉద్యమ జ్వాల రగిలించిన విప్లవ యోధుడు. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులపైన పెత్తం దారుల ఆధిపత్యాన్ని అడ్డుకున్న ఉద్యమకారుడు. స్వతంత్ర ఆదివాసుల గిరిజనులు రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కొమరం భీమ్.

భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు ఒక త్యాగాలు మరవరానివి....

మీ ఎడిటర్

చర్లపల్లి గిరీష్ కుమార్