బిజెపి గ్రామ కమిటీ కార్యకర్తలు రోడ్డు పై నాటు వేసి నిరసన వ్యక్తం

హాజీపుర్,  21 జూలై 2023 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు హాజీపుర్ మండలంలోని నంనూరు గ్రామంలో ఎన్నో రోజులనుండి గుంతలు ఎర్పడి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు అని బిజెపి గ్రామ కమిటీ కార్యకర్తలు రోడ్డు పై నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు  ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు నల్లా రాజన్న bjym ప్రధాన కార్యదర్శి చౌతకరి రాకేష్ నిమ్మ శ్రీనివాసు బోకిరి శ్రీకాంత్ గుడే రాజ్ కుమార్ నల్లా శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.