తిరుపతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తోటి హెచ్పీసీఎల్ వర్కర్స్*

*తిరుపతయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తోటి హెచ్పీసీఎల్ వర్కర్స్*
తెలంగాణ వార్త *పెన్ పహాడ్ మండలం జనవరి 30 కేంద్రానికి చెందిన హెచ్పిసిఎల్ వర్కర్ గండికోట తిరుపతయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తోటి వర్కర్లు గురువారం ఆయన భార్య లక్ష్మమ్మ కు రూ.18 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతయ్య లేని లోటు కుటుంబానికి తీరని లోటని అన్నారు తోటి వర్కర్ల పట్ల మృదు స్వభావం, స్నేహ భావాన్ని చూపేవారని గుర్తు చేసుకున్నారు ఆర్ధిక అందించిన వారిలో నెమ్మాది వీరబాబు, గౌడిచర్ల వీరస్వామి,కుంభం వెంకన్న,రమేష్,దావుద్,గోపయ్య,వెంకన్న,సోమయ్య, తదితరులు పాల్గొన్నారు....