తిరుమలగిరి మండల BRSKV గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు
సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి మండలం :- తిరుమలగిరి మండల BRSKV గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. తిరుమలగిరి మండల కేంద్రంలో BRSKV గ్రామపంచాయతీ కార్మికుల నూతన కమిటీ ఏర్పాటు సమావేశానికి హాజరై నూతనము ఎన్నికకాబడిన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి గారు మరియు BRSKV నియోజకవర్గ భాద్యులు గౌడిచెర్ల సత్యనారాయణ నూతన అధ్యక్షుడిగా దుపాటి బక్కయ్య, ఉపాధ్యక్షులు గా వేముల నాగయ్య, దారావత్ రవిందర్, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము లక్ష్మి, కార్యదర్శి జనాగం శోభా, కోశాధికారి ఏపూరి మహేష్, లకావత్ సుధాకర్, తదితరులు కార్యవర్గ సభ్యులు గా నియమించబడ్డారు