జిల్లా కలెక్టర్ గారికి  జన్మదిన శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ గారికి  జన్మదిన శుభాకాంక్షలు

 తెలియజేసిన జోగులాంబ టీవీ సీఈఓ బి.గిరిబాబు,.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి జన్మదిన సందర్భంగా వారి చిత్రపటాన్ని  జన్మదిన కానుకగా అందజేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన జోగులాంబ టీవీ సీఈఓ బి గిరిబాబు. వారి మిత్రబృందం..

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారి జన్మదిన సందర్భంగా పూల మొక్కతో మరియు ఆమె  చిత్రపటం కానుకగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఇంచార్జ్ సహదేవయ్య, జోగులాంబ గద్వాల జిల్లా రిపోర్టర్ రమేష్ బాబు, ఆఫీస్ కెమెరామెన్ దినేష్, రమేష్ నాయుడు, టౌన్ రిపోర్టర్ ఎస్ జి బసవరాజ్, ఆత్మకూరు రిపోర్టర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు..