జానయ్య పై దాడి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి

పెన్ పహాడ్ నవంబర్ 20 :బహుజన బిడ్డ బియస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి పాల్పడడం వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు భీంపంగి నాగరాజు అన్నారు సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆదివారం రాత్రి ఆత్మకూరు మండలం గటికల్లు గ్రామంలో సూర్యాపేట నియోజకవర్గం బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బహుజన బిడ్డ వట్టే జానయ్య యాదవ్ మీద జరిగిన దాడిని మండల పార్టీ తరపున ఖండిస్తున్నామని
అట్టి విషయంలో వెంటనే సూర్యాపేట జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారి (EC ) వెంటనే స్పందించి అట్టి వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమం లో BSP పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శ్రీను, జిల్లా కార్యదర్శి లక్కపాక సైదులు, నియోజకవర్గం అధ్యక్షులు నకిరేకంటి వెంకన్న, జిల్లా నాయకులు ఆవుల అంజయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి కొండమిది బుచ్చి బాబు,మండల నాయకులు మట్టపల్లి శ్రీనివాస్, మామిడి శోభన్ బాబు, బొల్లక లింగయ్య, ఒగ్గు కిరణ్ ,బొల్లం నాగరాజు యాదవ్, గంగారపు నాగార్జున, పాలే వెంకన్న, వెంకన్న, కిరణ్, దుర్గాప్రసాద్,శాంసన్, రవి, రవి, ఉదయ్, నరేష్,తదితరులు పాల్గొన్నారు...