గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం గాదరి కిషోర్ కుమార్

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం గాదరి కిషోర్ కుమార్
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం గాదరి కిషోర్ కుమార్

నాగారం, 29 జూలై 2022 తెలంగాణవార్త ప్రతినిధి :- మండల పరిధిలోని పనిగిరి.పసునూరు గ్రామాలలో తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ శుక్రవారంవిస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేపట్టినారు. పసునూరు గ్రామంలో వెటర్నరీ హాస్పిటల్. పనిగిరి గ్రామంలో సిసి రోడ్లు మరియు పాదమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం. హై స్కూల్లో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ దేయమని. అన్నారు. కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య. ఎంపీపీ మనీ వెంకన్న. అంబయ్య. బాలమల్లు. పొదిల్లా రమేష్. చిలుకూరి చిరంజీవి. తిగుళ్ల యాదగిరి. టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఈదుల కిరణ్.. ఫణిగిరి గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్. సర్పంచ్ గట్టు నరసింహారావు. ఎంపీటీసీ శోభారాజు. ముదిగొండ l లాజర్. వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు. సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్వి యువజన సభ్యులు. అంగన్వాడి కార్యకర్తలు. ఆశా కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు