గ్రామాల్లో వెలసినగణనాదులు

గ్రామాల్లో వెలసినగణనాదులు

 గణనాదుల పూజలో పాల్గొన్న ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ 

వినాయక చవితి సందర్భంగా నీన్న రాత్రి పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామాల్లో  వెలసిన గణనాదులను  పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్   ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు..విఘ్నాధిపతి కృపతో  మరికల్ గ్రామ ప్రజలు జీవితంలో అష్టైశ్వర్యాలు.. భోగభాగ్యాలు సకల సంపదలు చేకూరాలని.. పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రతి రైతు కుటుంబంలో ఆనందాలు వెళ్లి విరియాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు.మరికల్ గ్రామంలో గణనాదులకు  అడిగినా వెంటనే గ్రామంలో పెట్టిన ఒక్క ఒక్క వినాయకునికి 10000 వేల రూపాయలు చోప్పన అందించిన ఎంపీపీ కి కృతజ్ఞతలు  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  2వ వార్డు మెంబర్ కోల్లే ఈశ్వర్ , కో ఆప్షన్ సభ్యుడు హబీబ్ విద్య కమిటీ చైర్మన్ కాకం చిన్నయ్య ,కాకం అశోక్  కాకం శ్రీరాములు ,పుట్ట లింగుస్వామి, వడ్డే వెంకటస్వామి, లింగుస్వామి  యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు*