గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్ వారికి NCD ఫాలో అప్స్ పై శిక్షణ కార్యక్రమం

గద్వాల అర్బన్ హెల్త్ సెంటర్ వారికి NCD ఫాలో అప్స్ పై శిక్షణ కార్యక్రమం

ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు 

జోగులాంబ గద్వాల 21 నవంబర్ 2023 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  గద్వాల .*జిల్లా నందు అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధుర్య   ఆధ్వర్యంలో ఈ రోజు Ncd కొత్త యాప్ నందు బీపీ.. షుగర్ ఉన్నవారికి  పరీక్షలు నిర్వహించి... వారికి కంట్రోల్ లో లేదా  నార్మల్ ఉందా అని చూసి మందులు ఇచ్చి ఆన్లైన్ చెయ్యాలని కంట్రోల్ లేని వారికి మెడికల్ ఆఫీసర్ దగ్గర పరీక్షలు చేయించి ఆన్లైన్ చేయాలని ఆ తర్వాత వెంటనే  పెద్ద రికార్డ్స్ నందు ఫాలో తేదీలు వేయాలని ఇది నెల నెల నిరంతర ప్రక్రియ అని తెలియజేయడం జరిగినది.. ఇట్టి సమావేశం నందు జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్ మక్షుద్.. అర్బన్ హెల్త్ సెంటర్స్ సూపర్వైజర్లు లక్ష్మీ ..పార్వతమ్మ అర్బన్ హెల్త్ సెంటర్ నరసింహులు Anm లు.. ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు