గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు.

గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు.

గుడుంబా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు.

వెంకటాపురం ఎస్సై అశోక్ హెచ్చరిక.

వెంకటాపురం నవంబర్ 21:

తెలంగాణ వార్త

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మంగళవారం ఉదయం ఎస్సై ఆర్.అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది,సిఆర్పిఎఫ్ బలగాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాత్రాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు భూమిలో పాతిపెట్టినటువంటి బెల్లం పానకం తో కూడిన 25 డ్రమ్ములను గుర్తించి సుమారుగా ఎనిమిది వందల లీటర్ల బెల్లం పానకoను ధ్వంసం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..వెంకటాపురం మండలంలోని గ్రామాలలో ఎవరైనా గుడుంబా తయారుచేసినా,అమ్మినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.