కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టడం జరిగింది.

వ్యక్తి అక్కడికక్కడే మృతి.

కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి గుర్తుతెలియని వ్యక్తి ఢీకొట్టడం జరిగింది.

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2023 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల.ని న్న తేదీ నాడు 25.09.2023 రాత్రి అందాజా 8:30 గంటల సమయంలో కోదండ పూర్ బస్టాండ్ కి దగ్గర్లో, కర్నూల్ నుండి హైదరాబాద్ కు వెళ్ళు, NH-44 రోడ్డు ఒక గుర్తు తెలియని వాహనం డ్రైవర్ తన కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి, వయసు అందాజు 65 సంవత్సరాలు ఉంటుంది, అట్టి వ్యక్తినీ డీ కొట్టడం జరిగింది. అట్టి ప్రమాదంలో  గుర్తుతెలియని వ్యక్తి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అయితే పై వ్యక్తిని గుర్తించినచో ఈ క్రింద ఉన్న ఫోన్ నెంబర్లకు తెలియజేయగలరు.   SI.Kodandapur PS- 8712670283. K.Palakshi Reddy-8555891450. పై నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.