ఎన్నికల ప్రచారం ప్రారంభించిన స్వతంత్ర అభ్యర్థి చీకూరి లీలావతి
telanganavaarha, Huzurnagar:- ఎన్నికల ప్రచారం ప్రారంభించిన స్వతంత్ర అభ్యర్థి విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి హుజునగర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి హుజూర్నగర్ లో శశి ఎలక్ట్రానిక్ ఫ్రాన్సిస్ షోరూమ్ ఇరుకుల దుర్గ ప్రసాద్, నాగరాణి దంపతులనుండి మన ముందుకు వచ్చారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈవీఎం 13 నెంబరు పూట్ బాల్ గుర్తుకు ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.