ఇంటింటా ప్రచారం కారు గుర్తుకే ఓటు జగదీష్ అన్నదే గెలుపు

పెన్ పహాడ్ మండల పరిధిలోని నారాయణ గూడెం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ *ఉమ్మడి నల్గొండ జిల్లాల అభివృద్ధి ప్రదాత మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ BRS అభ్యర్థులు గౌరవ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి* గెలుపే లక్ష్యంగా గ్రామంలో డోర్ టూ డోర్ స్టిక్కర్లు అంటించు కార్యక్రమం మరియు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ అన్న గారి మూడోసారి MLA గా విజయం సాధించాలని గత పది సంవత్సరాల నుండి *సీఎం కెసిఆర్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు* చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి నాగయ్య, గ్రామ సర్పంచ్ మండలి మల్లయ్య,ఉప సర్పంచ్ ఆర్ తారకమ్మ, నాతాల నాగరాణి,గ్రామ బి ఆర్ యస్ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీను,మాజీ వైస్ ఎమ్ పి పి మండలి కృష్ణ యాదవ్,నాయకులు సుంకరి అచ్చయ్య,రాచురి ఓంకార్. పర్శనబోయిన సైదులు, ఎల్క సైదిరెడ్డి,కుక్కడిపు కర్ణాకర్, నిమ్మల శ్రీను, దాసరి రాములు, ఆర్ జానికిరాములు, మచ్చ శంకర్,దాసరి సతీష్, ఎ శ్రీను రెడ్డి,ఎన్ కృష్ణ, ఎన్ జానయ్య మరియు సోషల్ మీడియా నిమ్మల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..